Pushpa-2 OTT: పుష్ప-2 ఓటీటీ రిలీజ్ పై స్పందించిన మేకర్లు..! 1 d ago
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన "పుష్ప-2" ఓటీటీ లో రానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ దీనిపై స్పందించారు. ఈ చిత్రం విడుదలైన 56 రోజుల వరకు ఓటీటీలో రాదని, ఈ మేరకు ఈ భారీ పాన్ ఇండియా చిత్రం పుష్ప-2 ని థియేటర్ లో వీక్షించమని ట్వీట్ చేసారు.